Presentations | Telugu
Books make great friends and teachers. Every culture has its own set of great books that have to be read by all. And when young people read, they benefit greatly. Here is a list of some books in Telugu that we recommend children should read, to know their culture, to build their language skills and in general, to just have fun.
పుస్తకాలు చదివేవారు ఎప్పుడు ఒంటరితనంకు గురికారు. అలాగే, పుస్తకాలు చదివేవారు ఆ పుస్తకాలనుండి చాలా విషయాలు నేర్చుకుంటారు. మరి, పుస్తకాలను చదివే మంచి అలవాటును చిన్నప్పుడే నేర్పుతే మంచిది కాదా? ఈ ప్రెసెంటేషన్లో, మేము పిల్లలు చదవ దగ్గ, చదవ వలసిన కొన్ని తెలుగు పుస్తకాలను సిఫార్సు చేస్తున్నాము. వీటితో వారు మన సంస్కృతిని తెలుసుకుంటారని, భాష నైపుణ్యాన్ని పెంచుకుంటారని మరియు సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాము.
10.00
Lumens
PPTX (40 Slides)
Presentations | Telugu