Presentations | Telugu
Rani Rudramma Devi of the Kakatiya dynasty ruled the telugu lands almost 800 years ago. Such was her bravery, prowess and rule that she is to this held in high esteem and her rule is talked of in glorious terms. This presentation brings to you a brief description of her life, influences, rule and other aspects of her regime.
కాకతీయ రాజ వంశపు ఆడపడుచు రాణి రుద్రమ్మ దేవి దాదాపు 800 వందల సంవత్సరాల క్రితం రాజ్యాన్ని సుసిల్లంగా ఏలిన ఘన కీర్తి సంపాదించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈవిడ ధైర్య సాహసాలగురించి, రణభూమి లో ఆవిడ ప్రదర్శించిన యుధ నైపుణ్యం గురించి, రాజ్యాన్ని నేర్పుటగా పాలించిన విధానంగురించి గర్వాంగా కీర్తిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఆమె జీవితం, ప్రభావాలు, పాలన ఇంకా మరెన్నో విషయాల గురించి క్లుప్తంగా చెప్పబడింది.
9.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu