Logo
Search
Search
View menu

Ramoji Film City

Presentations | Telugu

The Ramoji Film City in Hyderabad is not just a film studio. It is not just for the film enthusiasts. It is a major tourist attraction in the state which is open to public all round the year. Seated on an opentop bus, one can go around the sprawling campus to look at various film sets, large studios, film shootings, make-believe cities and railway stations, gardens and much more. This presentation brings to you the various facets of this film city including a list of its shows and hotels, attractions and other trivia.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ కేవలం ఫిల్మ్ స్టూడియో మాత్రమే కాదు. ఇది కేవలం సినిమా ఉత్సాహికులకు మాత్రమే కాదు. ఇది రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది ఏడాది పొడవునా పర్యాటకులకు తెరిచి ఉంటుంది. ఒపెంటాప్ బస్సులో కూర్చుని, విశాలమైన క్యాంపస్ చుట్టూ వివిధ ఫిల్మ్ సెట్లు, పెద్ద స్టూడియోలు, ఫిల్మ్ షూటింగ్‌లు, షూటింగ్ల కొరకై నిర్మించిన నగరాలు , రైల్వే స్టేషన్లు, గార్డెన్స్ మరియు ఎన్నెన్నో సుందరమైన ప్రదేశాలు చూడవచ్చు. ఈ ప్రదర్శన రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క ప్రదర్శనలు, హోటల్స్, ఆకర్షణలు మరియు ఇతర ఆసక్తికరమైన విషయాలతో సహా వివిధ అంశాలను మీకు అందిస్తుంది.

Picture of the product
Lumens

8.25

Lumens

PPTX (33 Slides)

Ramoji Film City

Presentations | Telugu