Logo
Search
Search
View menu

Praksam District Overview

Presentations | Telugu

Prakasam is one of the coastal districts of Andhra Pradesh. It has been named after Tanguturi Prakasam Garu, the first chief minister of the state of Andhra Pradesh that was created out of the Madras Presidency. This presentation offers a brief overview of the district, prominent people from the place, the vegetation and other resources of the land, it's history as well as the famous tourist attractions like the Markapuram Chennakesava temple, the 9th century Bhairava Kona Shiva temple, Chirala harbour, Bhavanasi lake, etc.

ప్రకాశం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతపు జిల్లాలలో ఒకటి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి సృష్టించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారి పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ ప్రెజెంటేషన్ జిల్లా చరిత్ర, ఇక్కడి ప్రముఖ వ్యక్తులు, పంటపొలాలు మరియు భూమి యొక్క ఇతర వనరుల విశేషాలతో పాటు, మార్కాపురం చెన్నకేశవ ఆలయం, 9 వ శతాబ్దపు భైరవకోన శివాలయం, చీరాల ఓడరేవు, భవనాసి సరస్సు వంటి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల సమాచారం కూడా ప్రదర్శిస్తుంది.

Picture of the product
Lumens

8.75

Lumens

PPTX (35 Slides)

Praksam District Overview

Presentations | Telugu