Presentations | Telugu
When a place has as rich and ancient a history as Andhra Pradesh and Telangana, it is but natural for place names to undergo changes through the ages. For instance, the place Bapatla in Guntur District was once called Bhavapuri, then Bavapattana, Bavapattu and then eventually as Bapatla, as we know it today. Similarly, Gunturu was once called Gurtapuri, and Aminabad as Kundinapuri. In this presentation, we bring to you the different names by which some places in Andhra Pradesh were known.
ఏ ప్రదేశమైన దశాబ్దాలు శతాబ్దాలు గడుస్తూ ఉండగా, దాని పేరు మారుతూ ఉంటుంది. ఇది సహజం. ఉదాహరణకు, గుంటూరు జిల్లాలోని బాపట్ల స్థలాన్ని ఒకప్పుడు భవపురి అని, ఆ తర్వాత బావపట్టణ అని, బావపట్టు అని పిలిచేవారు. అదేవిధంగా, గుంటూరును ఒకప్పుడు గుర్తాపురి అని, అమీనాబాద్‌ను కుండినపురి అని పిలిచేవారు. ఈ ప్రెజెంటేషన్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల వివిధ పేర్లను మీ ముందుకు తెస్తున్నాము.
8.50
Lumens
PPTX (34 Slides)
Presentations | Telugu