Presentations | Telugu
It is a widely known fact that Warangal was for centuries the seat of a proud Telugu dynasty, the Kakatiyas. They were great temple builders, among other things. Naturally, their seat of reign, their capital city boasted of great riches and resplendent temples. Brought to you in this presentation is a list of the various temples of this land, along with their brief description. The list includes the famous Bhadrakali Temple, Hemachala Narasimha Temple, Padmakshi Temple, Someswara Lakshminarasimha Temple, Ramappa Temple, the Thousand Pillared Temple, Mettu Ramalingeswara Temple and Sidheswara Temple.
తెలుగు వారు గర్వించే కాకతీయుల పాలన నేటి వరంగల్ అనగా ఆనాటి ఓరుగల్లు నుండే అని అందరికి తెలిసినదే. వీరు గొప్ప పాలకులే కాదు, వీర భక్తులు కూడా. ఎన్నో అద్భుతమైన దేవస్థానాలు కట్టించారు. అందులో ఎన్నో వీరి రాజ్య కేంద్రం ఐన వరంగల్లు చుట్టుప్రక్కలే ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైన గుళ్లను గురించి విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేర్కొనబడినవి భద్రకాళి ఆలయం, హేమాచల నరసింహ ఆలయం, పద్మాక్షి ఆలయం, సోమేశ్వర లక్ష్మీనరసింహ ఆలయం, రామప్ప గుడి, వేయి స్తంభాల ఆలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం మరియు సిద్ధేశ్వర ఆలయం.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu