Logo
Search
Search
View menu

Nizamabad District Overview

Presentations | Telugu

Nizamabad is one of the 33 districts in the state of Telangana. Catch a glimpse of this place’s history right from 3000 years ago, through the days when it was known as Induru, to the current times. Be ready to be amazed by the irrigation projects taken up here in ancient and modern times; and the connection it has with the revolt of 1857. Mentioned in here are also the various demographic details of the district, prominent people from the place, and the famous tourist attractions like the Dichpalli Ramalayam, the Domakonda Fort, Badapahad Peddagutta Dargah and so on.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో నిజామాబాద్ ఒకటి. 3000 సంవత్సరాల క్రితం మొదలుకుని, ఇందూరు అని పిలువబడే రోజులు, మరియు ప్రస్తుత కాలానికి సంబంధించిన ఈ ప్రదేశ చరిత్రను క్లుప్తంగా చూడండి. ప్రాచీన మరియు ఆధునిక కాలంలో ఇక్కడ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులగురించి మరియు 1857 తిరుగుబాటుతో ఈ జిల్లాకు ఉన్న సంబంధం గురించి తెలుసుకోవచ్చు. జిల్లాలో జనాభా మరియు పండించే పంటల వివరాలు, ఇక్కడి ప్రముఖ వ్యక్తులు, డిచ్‌పల్లి రామాలయం, దోమకొండ కోట, బడాపహాడ్ పెద్దగుట్ట దర్గా మొదలైన ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గురించి కూడా వివరాలు అందజేయబడ్డాయి.

Picture of the product
Lumens

9.50

Lumens

PPTX (38 Slides)

Nizamabad District Overview

Presentations | Telugu