Presentations | Telugu
Nirmal paintings from the state of Telangana are acclaimed the world over. They get their name from the town of Nirmal from where they originate. The history of this handcraft can be traced back to the 14th century, to the era of the Kakatiya dynasty, when one of the independent rulers brought over some painters from the Marathwada region and established a colony for them to indulge in their art. The art form was also appreciated by the Nizams and was given a modern thrust by Lady Hyderi in the 1950s. Catch all this and more on how these paintings are created, in this presentation.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మల్ పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ పెయింటింగ్స్ కు అవి తాయారు చేయబడే నిర్మల్ పట్టణం మీదగా పేరు వచ్చింది. ఈ హస్తకళ చరిత్ర 14 వ శతాబ్దం, కాకతీయ రాజవంశం నాటిది. సామంతరాజులలో ఒకడైన నిమ్మనాయుడు స్వతంత్ర రాజ్యం ఏర్పరుచుకుని, మరాఠ్వాడా ప్రాంతం నుండి కొంతమంది చిత్రకారులను తీసుకువచ్చి వారికి గ్రామాలు ఎరపరిచి కళను ప్రోత్సహించాడు. ఈ కళారూపం నిజాంలచే కూడా ప్రశంసించబడింది. మరియు 1950 లలో లేడీ హైదరీ ద్వారా ఆధునిక థ్రస్ట్ ఇవ్వబడింది. ఈ ప్రెజెంటేషన్‌లో, ఈ పెయింటింగ్‌ల చరిత్ర, అవి ఎలా చేయబడతాయి అనేదానిపై తెలియజేయడం జరిగింది.
7.50
Lumens
PPTX (30 Slides)
Presentations | Telugu