Presentations | Telugu
Mulugu district is one of the 33 districts in the state of Telangana. It was earlier a part of Shankarbhoopalapally District. The district is famous for the Samakka Saarakka Jathara, a annual festival organised by the Girijans of this place. Mulugu district is also home to the Bogatha Waterfalls which is also known as Telangana’s Niagara. Another major tourist attraction in this district is the Laknavaram Lake which is spread over 10,000 acres and contains 13 tiny islands. Catch a glimpse of these as well as other places of interest in the district like the Hemachala Lakshminarasimha Temple, and the Eturu Nagaram wildlife reserve. Also included in here is other information about the district like its demographics, its agriculture and so on.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ములుగు జిల్లా ఒకటి. ఇది అంతకుముందు శంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉండేది. ములుగు జిల్లా సమ్మక్క సారక్క జాతరకు ప్రసిద్ధి చెందింది. ఇది ఇక్కడి గిరిజనుల పండుగ. తెలంగాణ నయాగరా అని కూడా పిలువబడే బొగత జలపాతం ఈ జిల్లాలో ఉంటుంది. ఈ జిల్లాలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ లక్నవరం సరస్సు. ఇది 10,000 ఎకరాలలో విస్తరించి ఉంది. 13 చిన్న దీవులను కలిగి ఉంది. వీటితో పాటు జిల్లాలోని హేమాచల లక్ష్మీనరసింహ దేవాలయం మరియు ఏటూరు నాగారం వన్యప్రాణుల రిజర్వ్ వంటి ఇతర ఆకర్షణీయ ప్రదేశాలను గురించి ఈనో ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ వివరింపబడ్డాయి. జిల్లాకు సంబంధించిన జనాభా, వ్యవసాయం మొదలైన ఇతర సమాచారం కూడా ఇక్కడ చేర్చబడింది.
Free
PPTX (40 Slides)
Presentations | Telugu