Presentations | Telugu
For hundreds of years, there have been innumerable poets who have created beautiful and everlasting poetry in the Telugu language. This series of multiple PPTs is an attempt to bring to you information of the various popular Telugu poets, beginning from the 1900s. This part of this series is about Sri Chellapilla Sitarama Murthy, Sri Cherukupalli Jamadagni Sarma, Sri Chippabathula Sarat Kumar, Chinabalu Parsaramulu and Sri Chava Sivakoti.
తెలుగు భాషలో వందల సంవత్సరాలుగా కవితలు అందించిన కవులు కవయిత్రులు ఎందరో. ఈ బహుళభాగా శీర్షికలో 1900 సంవత్సరం నుండి అందరి మనసులలో గాఢం గా నిలిచిపోయిన కవితలు రచించిన కవులు, కవయిత్రుల గురించి క్షుణ్ణంగా తెలియబరచడం జరిగింది. ఈ భాగంలో చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తిగారు, చెరుకుపల్లి జమదగ్నిశర్మ గారు, చిప్పబత్తుల సంపత్ కుమార్ గారు, చినబాలు పర్శరాములు గారు, చావా శివకోటి గారి జీవిత విశేషాలు, వారు రచించిన కవితలు, అందుకున్న పురస్కారాల గురించి, మరెన్నో ఆసక్తికరమయిన విశేషాల గురించి తెలియజేయడం జరిగింది. డౌన్లోడ్ చేసి చదివి ఆనందించగలరు.
Free
PPTX (35 Slides)
Presentations | Telugu