Presentations | Telugu
Keeravani—even if there are anyone today who is not familiar with the name, there would hardly be any who is not familiar with his creation, the 'Naatu Naatu' song from the film RRR! Know all about this legendary music composer, who is known by three different names in three different cinema industries in India, who has given us innumerable music in many movies including RRR, Bahubali, Magadeera, Criminal, Azhagan, Kshana Kshanam, to name a few, and who has risen to national and international fame with scores of awards and honours including a Padma Shri and the Golden Globe. Download the PPT to read it in full.
"కీరవాణి" అంటే ఒక రాగం పేరు అని తెలియని వాళ్ళు ఉంటారేమో కానీ కీరవాణి పేరుతో "ఊర నాటు" పాటని "నాటు నాటు"గా కొట్టింది మనకి ఎంతో సుపరిచితులైన సంగీత దర్శకులు అని మన అందరికీ తెలుసు. ఆయన తెలుగు లో "అన్నమయ్య" లాంటి భక్తిరస చిత్రాలకి జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. కీరవాణి గారు తెలుగులోనే కాదు దక్షిణ భారత దేశంలో ఇతర భాషల్లోనూ "మరగతమని" అనే పేరుతో కొన్ని హిట్టు సినిమాలకి సంగీతం అందించారు. అలాగే "తూ మిలే దిల్ ఖిలే" అనే హిందీ పాటతో మొదలుపెట్టి హిందీ లోనూ "ఎం. ఎం. క్రీమ్" అనే పేరుతో హిట్ ఆల్బమ్స్ చేశారు. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమాలు చేస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే భాద్యత చేపట్టారు. "ఆర్. ఆర్. ఆర్." సినిమా కి ముందు కీరవాణి గారు చేసిన ఎన్నో మంచి సినిమా పాటలు ఉన్నాయి. ఈ ప్రెసెంటేషన్ లో ఆయన జీవిత ప్రయాణంలో ఎదురుకున్న సవాళ్ళని తెలుసుంటూ, ఆయన ఇచ్చిన మధుర బాణీలను ఓ సారి గుర్తు చేసుకుందాం.
Free
PPTX (43 Slides)
Presentations | Telugu