Logo
Search
Search
View menu

Marriage Laws in India

Presentations | Telugu

The Indian legal system has in place various laws under Family Law to sanction marriages in our country. These laws are mostly formulated keeping in mind the religious plurality of our people. In this presentation, we bring to you, a historical perspective of the various kinds of marriages sanctioned in the Hindu scriptures and the Hindu ceremonies that have to be practiced and provided proof of for a Hindu marriage to be considered legal in the eyes of the law. The aim of this presentation is to make people aware of all the rituals that have to be carried out to ensure that a marriage is legally accepted. The next few parts of this series explain the various rituals for other religious communities that need to be conducted for a marriage to be considered legal.

మన దేశంలో వివాహాలను మంజూరు చేయడానికి అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఎక్కువగా మన ప్రజల మతపరమైన బహుళత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. హైందవ గ్రంథాలలో వివిధ రకాల వివాహాలు పేర్కొన్నబడినా, భారత చట్ట ప్రకారం మటుకు కొన్నే మంజూరుకాబడ్డాయి. అందులోను, కొన్ని ఋజువులు ఉంటే కాని, వివాహాన్ని మంజూరు చెయ్యరు. ఈ రుజువులేంటో, చట్టబద్ధంగా ఆమోదించడానికి నిర్వహించాల్సిన ఆచారాలేంటో ఈ ప్రెసెంటేషన్లో మీకు తెలియజేయడం జరుగుతోంది. తరువాతి భాగాలలో ఇతర మతాలకు అనుగుణంగా వివాహాన్ని చట్టబద్ధంగా పరిగణించాల్సిన వివిధ ఆచారాలను వివరించడం జరుగుతుంది.

Picture of the product
Lumens

8.25

Lumens

PPTX (33 Slides)

Marriage Laws in India

Presentations | Telugu