Presentations | Telugu
Mahabubabad is one of the 33 districts in the state of Telangana. It is located on the banks of the River Munneru. Owing to its hilly landscape, not much of cultivation is possible here. Iron ore and coal mines are found in this district. Know more such interesting details about this district including the crops grown here, the major towns in the district as well as the important tourist spots like the Bheemuni Padam and other waterfalls, the Jagannadha Venkateswara Temple, and industries like the Bayyaaram Steel Plant in this presentation.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో మహబూబాబాద్ ఒకటి. ఇది మున్నేరు నది ఒడ్డున ఉంది. కొండ ప్రాంతాల దృష్ట్యా, ఇక్కడ ఎక్కువ సాగు సాధ్యం కాదు. ఈ జిల్లాలో ఇనుప ఖనిజం మరియు బొగ్గు గనులు కనిపిస్తాయి. ఈ ప్రెజెంటేషన్‌లో ఇక్కడ పంటలు, జిల్లాలోని ప్రధాన పట్టణాలు, అలాగే భీముని పాదం మరియు ఇతర జలపాతాలు, జగన్నాధ వెంకటేశ్వర దేవాలయం, బయ్యారం స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలు, మరెన్నో కేంద్రాల గురించి ఆశక్తికరమయిన విషయాలు తెలియజేయడం జరిగింది.
6.75
Lumens
PPTX (27 Slides)
Presentations | Telugu