Logo
Search
Search
View menu

Madras Manade Movement

Presentations | Telugu

Indians were united in their attempt to free their land from foreign rule. They worked hand-in-hand to ensure that India won its independence and was free of British rule. However, once independence was achieved, there were other issues that cropped up and people were then divided on the basis of language and regional affiliations. Many new states were formed by carving out or splitting up former larger political entities. Andhra Pradesh and Tamil Nadu, both of which were earlier known together as the Madras Presidency, were formed because of this very reason. Around the time of this bifurcation, the slogan ‘Madras Manade’ (translated to ‘Madras is Ours’)was quite popular. Know more on the slogan and the movement that revolved around it. Read on.

స్వాతంత్ర్యం వచ్చేవరకు, భారతీయులు ఐకమత్యంగా పోరాడి, విదేశీ బానిసత్వం నుండి విముక్తి పొందడానికి ఒకరై అనుకున్నది సాధించారు. కానీ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ప్రాంతీయాభిమానాల వల్ల, భాషాభిమానుల వల్ల వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలోదే ఆంధ్ర తమిళనాడు విభజన కూడా. అంతవరకు, ఈ రెండు రాష్ట్రాలు కలిసి ‘మద్రాస్ ప్రెసిడెన్సీ’ గా ఉండేవి. అయితే విభజన సమయంలో ‘మద్రాస్ మనదే’ అనే నినాదం బాగా వినపడేది. అది ఏమిటో, ఎందుకు ఈ నినాదం ఒక ఉద్యమానికి చేరు తీసిందో ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Madras Manade Movement

Presentations | Telugu