Presentations | Telugu
It is not an exaggeration to say that one would not find many Telugu people who are not familiar with the name ‘Ghantasala’. At a time when heroes were worshiped as the gods they portrayed on screen, at a time when no effort was spared to find the best talents in all fields related to movies like cinematography, editing, and so on, Ghantasala was introduced to Telugu cinema. It was in those days that he blessed the Telugu cinema with his lovely voice and extraordinary music in movies including Patala Bhairavi, Mayabazaar, Lava Kusa, Pandava Vanavaasam, Gundamma Katha and so on. He not only sang but also acted in a song from the 1960 film 'Sri Venkateswara Mahatmyam' that was shot inside the sanctum sanctorum of the Tirumala temple. This was the first and last time a film unit was allowed so close to the sanctum sanctorum of the temple. It might come as a surprise to many to know that Ghantasala began his career in the cinema field not as a singer but as a music director. He is credited with the introduction of the method of changing the tone of the song to suit the actor. Ghantasala was also acclaimed and considered unparalleled for his style of reciting poetry. This presentation offers a glimpse of the man, his technique and his craft.
ఘంటసాల అనే పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే, అతిశయోక్తి కాదేమో. స్క్రీన్ మీద కనిపించే హీరోలు, వారు పోషించిన పాత్రలకు నిజ జీవితం లో దేవుళ్లుగా కొలువబడ్డ కాలంలో, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు ప్రతి అంశంలోనూ ఉత్తమ ప్రతిభావంతులైన సిబ్బందిని వెతికి పట్టుకున్న కాలంలో ఘంటసాల గారు తెలుగు సినిమా కు పరిచయం అయ్యారు; మనందరికీ ఆయన బంగారు స్వరం, మరియు పాటలను అందించారు. పాతాళ భైరవి, మాయాబజార్, లవ కుశ, పాండవ వనవసం, రహస్యం, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యుల కథ, పెళ్లి చెసి చుడు, వంటి హిట్టు సినిమాలకి సూపర్హిట్ సంగీతాన్ని ఇచ్చారు. 1960 లో వచ్చిన చిత్రం ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ ఘంటసాల పాడి తెరపై గాయకుడిగా నటించింది. తిరుపతిలోని ఆలయం యొక్క గర్భగుడిలోకి ఫిల్మ్ యూనిట్‌ను ఇంత దగ్గరగా అనుమతించడం ఇదే మొదటి మరియు చివరిసారి. మనలో చాలామందికి తెలియనిది ఏమిటంటే, ఘంటసాల గాయకుడిగా కాక సంగీత దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. కాలక్రమేణా, అతను సినిమాల్లో పాడటం కూడా ప్రారంభించారు. పాటలను నటుడికి తగ్గట్టుగా స్వరం మార్చే పద్ధతిని ఘంటసాల పరిచయం చేశారు. తెలుగు పద్యాలు చెప్పటంలో కూడా అతని మార్గం సాటిలేనిది అయ్యింది. ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనల పొందబరచడం జరిగింది.
Free
PPTX (41 Slides)
Presentations | Telugu