Presentations | Telugu
At a time when the entire Indian sub-continent was reeling under the rule of the British, the people of Telangana were languishing with no guarantee of minimum human rights or dignity, and many were unhappy with the rule of the Nizams. It was during this era, that Telangana witnessed the birth of three exemplary figures who awakened the people of the region and led them into a better future. These three were none other than Komarraju Lakshmana Rao garu, Madapati Hanumanta Rao garu and Suravaram Pratapa Reddy garu. This 2-part presentation brings to you a biographical sketch of the lawyer, writer, editor and politician, Suravaram Pratap Reddy garu. He was born on 28 May 1896 in the village of Itikalapadu in Mehboobnagar District of Telangana. The Telugu people owe a lot to this man. Know more of him, his influences, his philosophy and works through this series.
కనీసమైన మానవ హక్కులు లేక, నవాబు నిరంకుశత్వంలో మ్రగ్గుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడానికి తెలంగాణ వైతాళికులు ముగ్గురు మనకు సదాస్మరణీయులు. వీరు కొమర్రాజు లక్ష్మణరావుగారు, మాడపాటి హనుమంతరావుగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు. తెలంగాణను మేల్కొల్పిన మహనీయులలో ఎన్నదగినవారు సురవరం ప్రతాపరెడ్డిగారు. న్యాయవాదిగా, రచయితగా, సంపాదకుడిగా, రాజకీయనేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. మే 28, 1896లో మెహబూబ్ నగర్ జిల్లా, ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి, ఆయన జీవిత విశేషాలు, ఆదర్శనాలు మరియు ఆయన రచించిన పుష్టకాల గురించి రెండు భాగాల శ్రేణిలో తెలియజేయడం జరిగింది.
Free
PPT (31 Slides)
Presentations | Telugu