Logo
Search
Search
View menu

Life of Sarvai Papanna

Presentations | Telugu

Sarvai Papanna Gaud was born in the year 1650, in a small village called Khillashaapur in current day Janagama District of Telangana. Those were the days when even the thought of a person belonging to a backward caste ascending the throne was sinful. Yet, Sarvai Papanna Gaud was successful in not only rebelling against the upper castes but also in opposing the Mughal rulers and eventually occupying the throne at Golconda Fort. He was also very kind to the poor and the downtrodden and made sure they were not overburdened by undue taxes. Know more about Sarvai Papanna Gaud in this presentation.

రాజ్యాధికారం కోసం ఆలోచించడమే పాపమైన రోజుల్లో, సింహాసనాన్ని అధిష్టించిన బహుజన సింహం, అగ్రవర్ణ కులాలు పై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి సర్వాయి పాపన్న గౌడ్. ఒక సామాన్యుడు మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటకు రాజయ్యాడు. పేద ప్రజలకు పన్ను భారం లేకుండా చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ ప్రాంతంలో జనగామ జిల్లా, ఖిలాషాపూర్ అనే గ్రామంలో 1650 వ సంవత్సరంలో పాపన్న జన్మించాడు. అప్పట్లో సామాన్యులపై పన్నుల భారాలు చాలా ఎక్కువగా ఉండేవి. పన్ను కట్టలేకపోతే శిక్షలు కఠినంగా ఉండేవి. ఎదిరించిన వారికి జైలు శిక్ష లేదా మరణ శిక్షలు విధించేవారు. మరి పాపన్న గౌడ్ ఎలా రాజయ్యాడో, ఎలా సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చాడో ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Life of Sarvai Papanna

Presentations | Telugu