Presentations | Telugu
Kavisaarvabhouma Srinadha was a 15th century Telugu poet. He was born in the area that is considered present-day Prakasam District. He was the court poet under the reign of Pedakomati Vemareddy of Kondaveeti Kingdom. To know more about the poet, his life and his works, download the PPT.
కవిసార్వభౌమ శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయనది ప్రకాశం జిల్లా. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.
18.50
Lumens
PPTX (37 Slides)
Presentations | Telugu