Logo
Search
Search
View menu

Life of Andhrula Annapurna Srimati Dokka Sitamma Garu

Presentations | Telugu

Dokka Seethamma garu was born in the year 1841 in a village called Mandapeta in Andhra Pradesh. To this day, she is praised and remembered for having daily served free food to the poor and to travellers passing through her town. Her husband Dokka Joganna, a wealthy farmer was the one who inspired her to serve food free of cost and she continued to do so for over 40 years, even after his death. This presentation brings to you a glimpse of the life of this person who has been acclaimed as the Telugu Goddess of Food.

డోక్కా సీతమ్మ తన జీవితంలో ఎక్కువ భాగం పేద ప్రజలకు, ప్రయాణికులకు ఆహారం వడ్డిస్తూ గుర్తింపు పొందారు. ఆవిడ జీవితం లో జరిగిన ఎన్నో విశేషాలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. సీతమ్మ అక్టోబర్ 1841 లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని మండపేట గ్రామంలో జన్మించారు. ధనవంతుడైన రైతు డోక్కా జోగన్నా ఆమెను వివాహం చేసుకుని, ఆమె పేదలకు ఆహారాన్ని అందించే ఆలోచనని ప్రోత్సహించారు. ఇది ఆవిడ 40 ఏళ్ళకు పైగా చేసింది, ఆవిడ భర్త మరణించిన తరువాత కూడా కొనసాగించారు. ఆంధ్రుల అన్నపూర్ణ గా పేరు సంపాదించుకున్నారు. ఈవిడ జీవిత విశేషాలు, సేవా స్వభావం మరియు ఆవిడను సత్కరిస్తూ ఆవిడ పేరుమీదుగా జరిపే కార్యక్రమాలను ఈ ప్రదర్శనలో వివరించడం జరిగింది.

Picture of the product
Lumens

8.00

Lumens

PPTX (32 Slides)

Life of Andhrula Annapurna Srimati Dokka Sitamma Garu

Presentations | Telugu