Presentations | Telugu
Konidela Sivasankara Varaprasad is better known to us as Megastar Chiranjeevi. Apart from being a phenomenal and popular actor, he is also a humanist. He runs a bloodbank and has been active for a while even in the political field. We bring to you a two-part series with interesting information about his childhood, his early days in the industry, his success story, some of his finest works, some of his movies that didn't do well in the box office, the awards he has been honoured with and much more.
కొణిదెల శివశంకర వరప్రసాద్ దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవిగా తెలుసు. అసాధారణమైన నటన మరియు నాట్య శైలి కలిగిన వారిగా, అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగానే కాకుండా, అతను మానవతావాదిగా కూడా చాలా ఖ్యాతి పొందారు కూడా. అతను బ్లడ్‌బ్యాంక్ నడుపుతారు. రాజకీయ రంగంలో కూడా కొంతకాలం చురుకుగా ఉన్నారు. అతని బాల్యం, పరిశ్రమలో అతని ప్రారంభ రోజులు, అతని విజయ కథ, బాక్సాఫీసు హిట్లు, సరిగా రాణించని కొన్ని సినిమాలు, లభించిన అవార్డుల గురించి ఆసక్తికరమైన సమాచారంతో రెండు భాగాల సిరీస్‌ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.
9.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu