Logo
Search
Search
View menu

Life & Works of Thyagaraya

Presentations | Telugu

One among the three greatest carnatic music composers known as the Carnatic Trimurthulu, Thyagaraya (Thyagaraja) was born in 1767. Though not born in the Telugu lands, his ancestors hailed from the Prakasam District in Andhra Pradesh. Such was Thyagaraya's contribution to this great music art form that we continue to hold him in the greatest esteem. Know more about this great person's life, influences, works in this presentation.

కర్ణాటక త్రిమూర్తులు అని పిలువబడే ముగ్గురు గొప్ప కర్ణాటక సంగీత స్వరకర్తలలో ఒకరు త్యాగరాయ (త్యాగరాజ). ఈయన 1767 లో జన్మించారు. తెలుగు దేశంలో జన్మించనప్పటికీ, అతని పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందినవారు. సరస్వతి పుత్రుడైన ఇంతటి మహనీయుడి జీవిత చరిత్ర, మరియు ఆయన మనకు అందించిన పంచరత్న కీర్తనలు మొదలగు స్వరకల్పనల గురించి ఈ ప్రెసెంటేషన్లో క్లుప్తంగా చెప్పబడింది.

Picture of the product
Lumens

Free

PPTX (30 Slides)

Life & Works of Thyagaraya

Presentations | Telugu