Presentations | Telugu
P. Sushila is an Indian playback singer known for her exceptional clarity of voice and clear articulation of words, no matter what the language. She has been a playback singer in all the South Indian languages including Telugu, Malayalam, Tamil and Kannada. To read more details on the legend, download the PPT.
పి. సుశీలా భారతీయ నేపధ్య గాయని. భాష ఏదయినా కంఠస్వరానికి, స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల గారు పెట్టింది పేరు. ఈమె తెలుగు, మలయాళం, తమిళం, కన్నడలతో సహా అన్ని దక్షిణ భారత భాషలలో తన పాటలను రికార్డ్ చేసారు. ఈమె గురించి ఎన్నో విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు. పూర్తిగా చదవటానికి డౌన్లోడ్ చెయ్యమని కోరిక.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu