Presentations | Telugu
Gurram Joshua was one of the foremost modern Telugu poets. He deviated from the contemporary poetic style of sentimental poetry and wrote for the benefit of society. Born into a lower caste he was insulted quite a lot in his life. However, he used poetry as a weapon and received honors and accolades from the very people that had once insulted him. This presentation brings to you more on the writer and his writings.
ఆధునిక కవులలో అగ్రస్థానములలో ఉన్నటువంటి వారి లో కవి గుర్రం జాషువా ఒకరు. ఇతను సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసారు. తక్కువ కులంలో జన్మించినందున జీవితంలో చాలా అవమానాలు పొందాడు. ఐతే కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని ఛీత్కారాలు పొందిన చోటే సత్కారాలను పొందాడు. ఇలాంటి ఆధునిక కవి ఐన గుర్రం జాషువా గారి గురించి, ఆయన రచనల గురించి విశేషాలు ఈ ప్రదర్శన లో సేకరించబడ్డాయి.
7.75
Lumens
PPTX (31 Slides)
Presentations | Telugu