Logo
Search
Search
View menu

Life & Works of Grajada Apparao

Presentations | Telugu

The telugu writer Gurajada Apparao Garu is most known for his social novel 'Kanya Sulkam'. Born in 1862 in the Visakhapatnam District, he was one of the first writers to have written in popular spoken Telugu as against the rigid 'Graandhikam'; colloqual language in literature was yet to gain popularity and acceptance in those days. This was a novel that created a sensation among the Telugu people for it opposed the cruel practice of getting young girls married off to old men, for a brideprice. Know more in this presentation about the writer and his other works, the social impact his works created and their presence in popular culture.

తెలుగు రచయిత గురజాడ అప్పారావు గారు తన సాంఘిక నవల 'కన్యా సుల్కం' ద్వారా బాగా ప్రసిద్ధి చెందారు. 1862 లో విశాఖపట్నం జిల్లాలో జన్మించిన అతను, గ్రాంధికంను పక్కన పెట్టి, సామాన్య వాడుక భాషలో వ్రాసిన మొదటి రచయితలలో ఒకరు. ఆ రోజుల్లో సాహిత్యంలో వ్యావహారిక భాష ఇంకా ప్రజాదరణ మరియు ఆమోదం పొందలేదు. ముక్కుపచ్చలారని చిన్న పిల్లలను ఎదురు కట్నం అనగా కన్యాశుల్కం కోసం వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేసే క్రూరమైన పద్ధతిని వ్యతిరేకించినందుకు ఇది తెలుగు ప్రజలలో సంచలనం సృష్టించిన నవల. అప్పారావుగారు జీవితం, ఆయన రచనలు, వాటి ద్వారా సమాజంపై పెద్ద ప్రభావాలు, మరియు సినిమాలతో సహా ఆయన రచనలు జనంలోకి దూసుకు వచ్చిన మార్గాలను గురించి తెలియహేసే చిన్న ప్రయత్నం ఈ ప్రదర్శన.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

Life & Works of Grajada Apparao

Presentations | Telugu