Presentations | Telugu
Bhagavatula Sadashiva Sankara Shastri, more popularly known as Arudra, is considered the most influential poet after Sri Sri. A progressive poet, scholar, researcher, dramatist and critic, Arudra has rendered the Telugu people with many captivating stories, songs, ballads, novels, literary research articles, book reviews and film lyrics, by which the Telugu language and literature has become much richer. This presentation is but a small attempt to capture the life and works of Arudra garu.
శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర వేసిన కవిగా పేరు పొందిన ఆరుద్ర (అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి) అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఆరుద్ర అనే కలం నుంచి ఎన్నో కథలు, గేయాలు, గేయనాటికలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, పుస్తకాలపై విమర్శలు, సినీ గీత రాచనలు వచ్చాయి. వైవిద్యమైన సాహిత్యోత్పత్తి చేసిన ఆరుద్ర గారి గురించి తెలియబరిచే చిన్న ప్రయత్నం ఈ ప్రదార్సన.
Free
PPTX (45 Slides)
Presentations | Telugu