Presentations | Telugu
Vaddadi Paapayya, popularly known as Vapa, is a famous artist from the District of Srikakulam in Andhra Pradesh. Most Telugu people would be familiar with his art works, as they had decorated many a coverage of the famous children’s magazine, Chandamama. This two-part presentation provides a brief biographical sketch of the artist, and an overview of his works. Read and enjoy.
వపా అని పిలవబడే వడ్డది పాపయ్య గారు గొప్ప చిత్రకారుడు. చందమామ వంటి పత్రికల మీద ఆయన బొమ్మలను మనందరం చూసే ఉంటాము. పాపయ్య గారి స్వస్థలం, ఆయన జీవితం విశేషాలు, ఇతడి ప్రత్యేకత, మొదలైన విషయాలను ఈ రెండు భాగాల శ్రేణిలో తెలుసుకోవచ్చు.
Free
PPTX (25 Slides)
Presentations | Telugu