Presentations | Telugu
Tallapaka Annamayya or Annamacharya as he is also known, is perhaps one of the finest lyrisists and composers of all Indian music. He was born in a small village called Tallapaka in Kadapa District of Andhra Pradesh. Know about his life story, his influences, the places he travelled, the songs he composed, the time he was imprisoned by the local king, and so much more in this little tribute to the person we call 'Padakavitha Pithamahudu.' This presentation also covers some of his most famous compositions which are even today, after nearly 500 years later, a part of most Telugu households, rituals and culture.
తాళ్లపాక అన్నమయ్య లేదా అన్నమాచార్య భారతీయ సంగీత సామ్రాజ్యం లో అత్యుత్తమ గీత రచయితలు మరియు స్వరకర్తలలో ఒకరు. అతను ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని తాళ్లపాక అనే చిన్న గ్రామంలో జన్మించారు. అతని జీవిత కథ, అతని పై కలిగిన ప్రభావాలు, అతను ప్రయాణించిన ప్రదేశాలు, అతను స్వరపరిచిన పాటలు, స్థానిక రాజు అతనిని ఖైదు చేసిన సమయం ఇంకా మరెన్నో ఆసక్తికరమయిన విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ ప్రెసెంటేషన్ 'పదకవితా పితామహుడు' అని పిలవబడే అన్నమాచార్యుల వారికి, ఉడతాభక్తితో సమర్పించుకునే ఓ చిన్న నివాళి. ఈ ప్రెజెంటేషన్ అతని అత్యంత ప్రసిద్ధ కంపోజిషన్లలో కొన్నింటిని కూడా వర్తిస్తుంది. ఇవి దాదాపు 500 సంవత్సరాల తరువాత కూడా తెలుగు గృహాల లో ఆచారాలు లో మరియు సంస్కృతిలో ఒక భాగంగా నిలిచిపోయాయి.
7.75
Lumens
PPTX (31 Slides)
Presentations | Telugu