Presentations | Telugu
For people familiar with Telugu movies of the 60s and 70s the name 'Suryakantham' needs no introduction. As a character artist, a comedian, a producer and most importantly as an intimidating mother-in-law, she had poured life into every role that she had undertaken. She is a person most famous for her harsh roles on screen and yet, in real life, she is known to be quite the opposite - the softest of people with the kindest of hearts. Find more on her in this intriguing PPT.
‘సూర్యకాంతం’ అన్న పేరు వినగానే ఒకరో ఇద్దరో తప్ప, సమస్త తెలుగు ప్రజానీకం ఒక గయ్యాళి అత్తగారిని ఊహించుకుంటారు. దీనికి కారణం అలనాటి నటి సూర్యకాంతం గారు. ఈవిడ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, గయ్యాళి అత్తగారికి మరోపేరు! నటిగా సూర్యకాంతం ఎంత గయ్యాళితనం చూపించినా, నిజ జీవితంలో ఆవిడ మనసు చాల మంచిది అని అననివారు లేరు. అప్పడాల కర్రకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సూర్యాకాంతం గారి గురించి ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది.
Free
PPTX (37 Slides)
Presentations | Telugu