Presentations | Telugu
Pothuluri Veerabrahmam or Veerabrahmendra Swami as he is also known as, lived around 400 years ago. He is considered a social reformer and is popular for his predictions of the future. Know more through this PPT about his life, influences, his popular predictions as well as how he is depicted in Telugu cinema.
పోతులూరి వీరబ్రహ్మం, లేదా వీరబ్రహ్మేంద్ర స్వామి దాదాపు 400 సంవత్సరాల క్రితం జీవించిన ఒక విలక్షణమైన సామాజిక సంస్కర్త మరియు హిందూ పురాణాల ప్రకారం విష్ణువు అవతారమని నమ్ముతారు. కడప జిల్లాలోని కందిమల్లయపల్లెలో విశ్వబ్రహ్మణుల కుటుంబంలో జన్మించిన స్వామి తన ప్రసిద్ధ కాలజ్ఞానాన్ని బోధించి భవిష్యత్తును అంచనా వేసిన యోగి, హేతువాదని నమ్ముతారు. ఈయన జీవిత విశేషాలు, ఈయన పేరుమీద ఉన్న మఠం గురించి, ఈయనపై తీసిన సినిమా గురించి, మరెన్నో ఇటువంటి అంశాలను ఈ ప్రదర్శన ద్వారా అందించడం జరిగింది.
Free
PPTX (31 Slides)
Presentations | Telugu