Presentations | Telugu
Athreya, a name that needs no introduction to the Telugu literati circles, and also to the movie mavericks. A trendsetter, who popularised the usage of simple and easy words from the language to deliver a depth of emotion, something that was rarely done till then. He is not only known for his lyrics but also for the powerful dialogues he gave many a Telugu movie. Know more about the influences that shaped the poet, his foray into the cinema industry, and much more in this scintillating presentation. Download to read in full. Enjoy!
అప్పటివరకు గ్రాంధిక తెలుగు లో సాగిపోయే తెలుగు పాటలో చిన్న వాడుక పదాలు వేసి అందరూ పాడుకునేందుకు వీలుగా రాసారు ఆత్రేయ. చిన్న పదాలైన అవి లోతైన భావ ప్రకటన ఆలోచింపచేస్తాయి, ఏడిపిస్తాయి. అలాగే సినిమాలకు పాటలతో పాటు మాటలనీ అందించారు ఈయన. ఆత్రేయ గారి గురించి, అంటే ఆయన చిన్న తనం గురించి, ఆయన పాటలకు, మాటలకూ పునాదైన నాటకాలు, మొదటి సినిమా అవకాశం, భగ్న ప్రేమ నుంచి పుట్టిన మధురాలు, వైరాగ్యం, వేదాంత సారాలు, మరెన్నో ఇతర విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది. డౌన్లోడ్ చేసి చదివి ఆనందించగలరు.
Free
PPTX (57 Slides)
Presentations | Telugu