Presentations | Telugu
The classical dance form of Kuchipudi originated in an area in Andhra Pradesh that was once known as Kuchelapuram, or modern day Kuchipudi. The dance form originated in the 14th century and Adi Guru Sidhedrayogi is credited with its birth. It was further moulded through the ages by varuous prominent gurus like Vempati Chinasatyam and Lakshminarayana Sastri. Till about 90 years ago, only men would perform this art form. Know more such interesting facts about Kuchipudi and also catch a glimpse of the famous dancers.
ఆంధ్ర ప్రదేశ్లో ఒక్కప్పుడు కుచేలపురం అని పిలవబడే ప్రస్తుత కూచిపూడి గ్రామం లో కూచిపూడి శాస్త్రీయ నృత్య రూపం 14 వ శతాబ్దంలో పుట్టింది. ఆది గురు సిద్ధేంద్ర యోగి కి ఈ కళారూపాన్ని పుట్టించిన ఘనత చెందుతుంది. మనము ప్రస్తుతం చూస్తున్న కళారూపం వెనుక వెంపటి చినసత్యం గారు మరియు లక్ష్మీనారాయణ శాస్త్రిగారి చెయ్యి ఎంతగానో ఉంది. దాదాపు 90 సంవత్సరాల క్రితం వరకు పురుషులు మాత్రమే కూచిపూడి నృత్యం ప్రదర్శించేవారు. కూచిపూడి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మరియు ప్రస్తుత ప్రసిద్ద కూచిపూడి నృత్యకారుల గురించి ఈ ప్రెసెంటేషన్ లో మీకు అందించడం జరుగుతోంది.
6.50
Lumens
PPTX (26 Slides)
Presentations | Telugu