Presentations | Telugu
Kothagudem or Bhadradri Kothagudem District is one of the newly formed districts of Telangana. It is one of the largest districts in the state and most of it is covered in forest and hills. It is also filled in natural resources like coal, iron ore, dolomite, quartz, etc. The Singareno Coal Mines are situated in this district. Catch a glimplse of other resources from the district, its industries, rivers, vegetation, and important tourist attractions like Paalvancha Peddamma Gudi, Bhadradri Sitaramaswamy Temple, Papikondalu and so on, in this presentation.
కొత్తగూడెం లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణాలో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాలలో ఒకటి మరియు చాలా భాగం అడవులు కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడ బొగ్గు, ఇనుప ఖనిజం, డోలమైట్, క్వార్ట్జ్ మొదలైన సహజ వనరులు అధికంగా దొరుకుతాయి. సింగరేనో బొగ్గు గనులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రెజెంటేషన్‌లో జిల్లా లోని ఇతర వనరులు, దాని పరిశ్రమలు, నదులు, వృక్షసంపద గురించి క్లుప్తంగా తెలియపరచడం జరిగింది. పాల్వంచ పెద్దమ్మ గుడి, భద్రాద్రి సీతారామస్వామి దేవాలయం, పాపికొండలు మొదలైన ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలు గురించి కూడా ఆసక్తికరమైన విశేషాలై ఇవ్వబడ్డాయి.
9.25
Lumens
PPTX (37 Slides)
Presentations | Telugu