Logo
Search
Search
View menu

Komaram Bheem District Overview

Presentations | Telugu

Komaram Bheem District, formerly a part of Asifabad District, is one of the 33 districts of Telangana. It’s headquarters is situated in the town of Asifabad. The District is named after a tribal activist, Komaram Bheem, who fought against the Nizam's rule. In the past, the district was ruled by the Kakatiyas, the Mauryas, the Satavahanas, the Chalukyas, the Qutb Shahis and the Asaf Jahis. The district comprises mostly of tribal population. The forests of Sirpur are home to tigers and other wildlife. More such interesting facts about the district including details of its demographics, cultivation, places of interest, etc. are also given in this presentation.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నూతనంగా ఏర్పడిన జిల్లా ఈ కొమరంభీం జిల్లా. తెలంగాణ లోని 33 జిల్లాలో ఇది ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం మరియు ముఖ్యపట్టణం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్నీ మండలాలు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా లో ఉండేవి. ఈ కొమరంభీం జిల్లాకు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన ఉద్యమనాయకుడు కొమరంభీం పేరు పెట్టడం జరిగింది. గతంలో ఈ జిల్లా కాకతీయులు, మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, కుతుబ్ షాహీ, ఆసఫ్జాహీ వంశస్థులు చే పరిపాలించబడింది. ఈ జిల్లాలో అధిక శాతం జనాభా గిరిజనులే. ఇక్కడ ఉన్న సిర్పూర్ అడవులలో పులులు, క్రూర వన్య ప్రాణులు నివసిస్తాయి. జిల్లా గురించి ఇటువంటి ఆసక్తికరమైన విశేషాలు మరియు, దాని జనాభా, పంటలు, చూడదగిన ప్రదేశాల జాబితా వంటి సమాచారం కూడా ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Komaram Bheem District Overview

Presentations | Telugu