Logo
Search
Search
View menu

Kamavarapukota

Presentations | Telugu

Kamavarapukota is a town located in the West Godavari District of Andhra Pradesh. Guntupalle and Jeelakarragoodem, two places that are near this town are now for their ancient Buddhist ruins. A lot of ancient structures and the remains of a fort can also be seen here. Another place that one recalls of is Dwaraka Tirumala, a famous pilgrim centre. Along with a brief description of such places of interest, other information about the region like the crops grown here and so on are given in this presentation.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం కామవరపు కోట. ఇక్కడకు దగ్గరలో గుంటుపల్లె, జీలకర్ర గూడెం చారిత్రిక బౌద్ధ శిథిలాలున్నాయి. ఊరిలో పురాతనమైన కట్టడాలు, కోట ఆవరణ ఉన్నాయి. అలాగే, కామవరపుకోట అనగానే గుర్తుకువచ్చే మరొకటి దానికి సమీపంలో ఉన్న ద్వారకాతిరుమల. మరి ఈ ప్రాంతంలో పండించే పంటలు, చూడదగిన ప్రదేశాలు, కామావరపుకోటకు సంబందించిన ఇతర వివరాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Kamavarapukota

Presentations | Telugu