Presentations | Telugu
Jogulamba Gadwal District is one of the 33 districts in the Telangana State. Both the names Jogulamba and Gadwal resonate with great historic and cultural significance. One being one of the most revered temples dedicated to Goddess Sakhthi, and the other being a place known for its handloom sarges. Know all about these, the other temples in the area including the Alampur Nava Brahma temples, the fort at Gadwal and so on, in this PPT. More in the district, like its geographic and demographic information, and the famous people hailing from this land can be found in part 2 of the series.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో జోగుళాంబ గద్వాల జిల్లా ఒకటి. చేనేత వస్త్రాలు అయిన గద్వాల చీరలకు ప్రసిద్ధి చెందినది ఈ జిల్లా. దేశం లో ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం ఈ జిల్లా లోనే ఉంది. ఈ ప్రెజెంటేషన్‌లో ఈ ప్రాంతపు చరిత్ర మరియి కోట విశిష్టతలు, శక్తిపీఠం, అలంపురం నవ బ్రహ్మ దేవాలాలయాలు, ఇతర దేవాలయాలు, వాటి చరిత్ర ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది. మరొక భాగంలో జిల్లాకు సంబంధించిన మరిన్ని విశేషాలు పొందవచ్చు.
20.00
Lumens
PPTX (40 Slides)
Presentations | Telugu