Presentations | Telugu
Jogulamba Gadwal is one of the 33 districts in the state of Telangana. It contains as its name two famous features of the district — the Jogulamba temple and the Gadwal town which is famous for its handloom sarees. It is the only district in the state that has the Tungabhadra River flowing through it. It also has the Krishna River making its way in and out of the district. Catch a glimpse of the fascinating historical facts, geographical features and the cultural heritage of this land. Also included in this presenation are information on the demographics and cultivation of the district as well as a list of some prominent people from the land.
జోగులాంబ గద్వాల్ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. దీని పేరు జిల్లాలోని ప్రసిద్ధ జోగుళాంబ దేవాలయం మరియు చేనేత చీరలకు ప్రసిద్ధి చెందిన గద్వాల్ పట్టణం నుండి రోపుదిద్దుకుంది. రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించే ఏకైక జిల్లా ఇది. ఇక్కడ కృష్ణ నది కూడా ప్రవహిస్తుంది. మనోహరమైన చారిత్రక వాస్తవాలు, భౌగోళిక లక్షణాలు మరియు ఈ భూమి యొక్క సాంస్కృతిక వారసత్వం యొక్క సంగ్రహావలోకనం పొందండి. ఈ ప్రజెంటేషన్‌లో జిల్లా జనాభా మరియు సాగుపై సమాచారం అలాగే ఇక్కడకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యక్తుల జాబితా కూడా చేర్చబడింది.
7.50
Lumens
PPTX (30 Slides)
Presentations | Telugu