Logo
Search
Search
View menu

Jayashankar Bhoopalapalli District Overview

Presentations | Telugu

Jayashankar Bhoopalapalli District is one of the 33 districts in the Telangana State. It was formerly a part of the Warangal District. This district is named after eminent Telangana ideologue Professor Jayashankar Bhoopalapalli. The Samakka Saarakka Temple in this district is of great prominence. The annual festival at this place attracts people in thousands from other states as well. This presentation offers a brief overview of this and other attractions in the district like the Kaleswaram Project, the Kaleswara Mukteswara Temple, Bogatha waterfalls, the Ramappa lake and so on. It also offers a brief discription of the demographics of the district as well as the cultivation and natural resources available here.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకటి. ఇది గతంలో వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ జిల్లాకు ప్రముఖ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి పేరు పెట్టారు. ఈ జిల్లాలో సమ్మక్క సారక్క దేవాలయం గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలనుండి కూడా జనం తరలి వస్తారు. ఈ ప్రదర్శన జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, బొగత జలపాతాలు, రామప్ప సరస్సు మరియు ఇతర ఆకర్షణల గురించి క్లుప్తంగా తెలియజేస్తుంది. ఇది జిల్లా జనాభా యొక్క సంక్షిప్త వివరణతో పాటు ఇక్కడ సాగు మరియు సహజ వనరులను కూడా అందిస్తుంది.

Picture of the product
Lumens

5.50

Lumens

PPTX (22 Slides)

Jayashankar Bhoopalapalli District Overview

Presentations | Telugu