Logo
Search
Search
View menu

Jangam Stories & Street Plays

Presentations | Telugu

Among the many forms of storytelling traditions in the Telugu states, Jangam Kathalu and Veedhi Naatakam are quite popular. Jangam Kathalu is today more popularly referred to as Burra Katha. Know all about these two art forms in this interesting PPT. Download to read and share with friends if you find the PPT interesting.

ఆంధ్ర దేశంలో గతంలో బహుళ ప్రచారం పొందిన జంగం కథలు ఈ నాడు, బుర్రకథలుగా పిలువబడుతున్నాయి. ఒక నాడు మత ప్రబోధానికి, దేశభక్తికి, దైవ భక్తికి ప్రతిబింబంగా నిలబడిన జంగం కథ కళారూపం రాను రాను యాచనకూ, ఉదర పోషణకూ ఉపయోగపడి, తిరిగి ఈ నాడు దేశ భక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది. వీధి నాటకం అనునది బహిరంగ ప్రదేశాలలో ప్రేక్షకుల నుండి ప్రత్యేక చెల్లింపు లేకుండా కళాకారులు చేసే రంగస్థల ప్రదర్శన. అలాగే, వీధి నాటకం కూడా ఒక కళారూపం. ఈ రెండు జానపద కళారూపాల గురించి విస్తృతంగా ఈ ప్రదర్శన లో తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (60 Slides)

Jangam Stories & Street Plays

Presentations | Telugu