Presentations | Telugu
Irrigation projects offer a lifeline to the farmers of the place and also relief from flooding during rainy seasons. This presentation brings you an overview of irrigation projects in the state of Telangana. Also in here is a brief description of the kinds of irrigation projects taken up by the rulers and rich in the past.
కాలువలు, ఆనకట్టలు, రేజర్వాయర్లు, ఇవన్నీ వివిధ రకాల నీటి పారుదల ప్రాజెక్టులు. ప్రాచీన కాలంలో రాజులు మరియు ధనవంతులు వివిధ నీటిపారుదల వ్యవస్థలు నిర్మించేవారు. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నీటిపారుదల వ్యవస్థలు చాలా నిర్మిస్తున్నారు. ఈ ప్రదర్సనలో తెలంగాణకు చెందిన ప్రాచీన మరియు ప్రస్తుతపు నీటిపారుదల వ్యవస్థల గురించి వివరాలు సేకరించబడ్డాయి.
7.00
Lumens
PPTX (28 Slides)
Presentations | Telugu