Logo
Search
Search
View menu

Irrigation Projects in Andhra Pradesh

Presentations | Telugu

Irrigation projects offer a lifeline to the farmers of the place and also relief from flooding during rainy seasons. This presentation brings you an overview of irrigation projects in the state of Andhra Pradesh. Also in here is a brief description of the kinds of irrigation projects taken up by the rulers and rich in the past.

కాలువలు, ఆనకట్టలు, రేజర్వాయర్లు, ఇవన్నీ వివిధ రకాల నీటి పారుదల ప్రాజెక్టులు. ప్రాచీన కాలంలో రాజులు మరియు ధనవంతులు వివిధ నీటిపారుదల వ్యవస్థలు నిర్మించేవారు. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నీటిపారుదల వ్యవస్థలు చాలా నిర్మిస్తున్నారు. ఈ ప్రదర్సనలో ఆంధ్ర రాష్ట్రంకు చెందిన ప్రాచీన మరియు ప్రస్తుతపు నీటిపారుదల వ్యవస్థల గురించి వివరాలు సేకరించబడ్డాయి.

Picture of the product
Lumens

15.50

Lumens

PPTX (31 Slides)

Irrigation Projects in Andhra Pradesh

Presentations | Telugu