Presentations | Telugu
Treating fractured bones is not limited to modern medicine alone. Do you know that for centuries, this has been a practise in India, where trained people would take care of fractured bones and joints and get them functioning as good as they were earlier? One such traditional medicine that treats fractured bones is the Puthur Kattu. This is practised in the town of Puthur in Southern Andhra Pradesh. To know more about this traditional healing mechanism, download the PPT.
ఎముకలు విరిగినప్పుడు కట్టుకట్టి ఎముకలు మరల అతుక్కునేలా చేయటాన్నికట్టు కట్టటం అంటారు. ఇది ఆధునిక వైద్య రంగానికే పరిమితం కాదు. ఇటువంటి వైద్య సంప్రదాయం, అంటే విరిగిన ఎముకలు కట్టుకట్టి మరల అతుక్కున్నేలా చెయ్యటం ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్నాయి. ఈ సాంప్రదాయ పద్ధతులలో ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరు కట్టు చెప్పుకోదగినది. దీని గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు. పూర్తిగా చదువుటకు డౌన్లోడ్ చెయ్యండి.
13.00
Lumens
PPTX (26 Slides)
Presentations | Telugu