Presentations | Telugu
Most languages are fluid. When they come in contact with other languages, they borrow words and features from the new languages and make them their own. English is one such language that has borrowed liberally from across the world. This presentation brings to you some words that English has borrowed from Telugu and other Indian languages.
సాధారణంగా భాషలు మార్పులకు గురి అవుతూ ఉంటాయి. వేరే భాషలు విన్నప్పుడు, అక్కడ నుండి కొన్ని పదాలు తీసుకుని మన భాషలోకి కలుపుకోవడం మనము చేస్తూ ఉంటాము. ఆంగ్ల భాష ఇలా చాలా ప్రపంచ భాషలనుండి ఎన్నో పదాలు సేకరించుకుని స్వంతం చేసుకుంది. ఈ ప్రదర్శనలో ఆంగ్లము తెలుగు నుండి, కొన్ని ఇతర భారతదేశపు భాషలనుండి సేకరించుకున్న పదాల జాబితా ఇవ్వబడింది.
Free
PPTX (27 Slides)
Presentations | Telugu