Logo
Search
Search
View menu

Hyderabadi Cuisine Part 2

Presentations | Telugu

The cuisine of Hyderabad has a distinct feature—it’s a blend of the Nizam foods influenced by the various Islamic dynasties that had ruled the Deccan region, and the previously existing Andhra people’s foods and the locally available ingredients. This PPT explores Hyderabadi signature dishes like the ‘Haleem’, ‘Sheer Kurma’, ‘Dabal ka Meetha’, ‘Mirch Ka Saalan’ and several more. To know of the history, the making and their specialities, download the PPT and indulge!

హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా నిజాం మరియు ఆంధ్రా ప్రజల ఆహార అలవాట్లు రెండూ కలిసి కొత్త ఆహారపు అలవాట్లు ఏర్పడ్డాయి. అలా హైదరాబాద్ లో ఏర్పడిన అలవాట్లలో కొన్ని వంటకాల గురించి తెలియజేయడం ఈ ప్రదర్శన లక్ష్యం. నోరూరించే హలీమ్ మొదలుకొని, షీర్ ఖుర్మా, డబల్ కా మీఠా, హైదరాబాద్ బిర్యానీలోకి ఒక గ్రేవీ కూరలా వడ్డించే మిర్చి కా సాలన్, ఖట్టీ దాల్, ఇలా వీటన్నిటి గురించి ఇక్కడ వివరాలు పొందుపరచడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Hyderabadi Cuisine Part 2

Presentations | Telugu