Presentations | Telugu
The cuisine of Hyderabad has a distinct feature—it’s a blend of the Nizam foods influenced by the various Islamic dynasties that had ruled the Deccan region, and the previously existing Andhra people’s foods and the locally available ingredients. Apart from the world famous Hyderabadi Biryani, one has come to associate the city with the unique ‘Irani Chai’, ‘Khubani ka Meetha’ made of apricots, ‘Bun Maska’, ‘Karachi Biscuits’ among others. The latest to join this list of popular foods of the city is the ‘Bandi Dosa’. Know of all these and more in this exquisite PPT.
హైదరాబాద్ లో మాత్రం అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా నిజాం మరియు ఆంధ్రా ప్రజల ఆహార అలవాట్లు రెండూ కలిసి కొత్త ఆహారపు అలవాట్లు ఏర్పడ్డాయి. అలా హైదరాబాద్ లో ఏర్పడిన అలవాట్లలో కొన్ని వంటకాల గురించి తెలియజేయడం ఈ ప్రదర్శన లక్ష్యం. దేశవిదేశాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన హైదెరాబాదీ బిరియాని మొదలుకొని, ఇరానీ చాయ్, బన్ మస్కా, ఖుబానీ కా మీఠా, కరాచీ బిస్కెట్లు ఇటీవల పాపులర్ అయినటువంటి బండి దోస, ఇలా వీట్టాన్నిటి గురించి ఇక్కడ వివరాలు పొందుపరచడం జరిగింది.
Free
PPTX (37 Slides)
Presentations | Telugu