Logo
Search
Search
View menu

History of the Telugu Language

Presentations | Telugu

Telugu is the mother tongue of close to 10 crore people, across the world. It also boasts of a rich literature and has many spoken dialects. It is one of the Dravidian languages and it's script can be traced back to the 10th century AD. It shares close resemblance to the Kannada script. The language itself has undergone many transformations. Thout not much is clearly known about the true origins of the Telugu language, the Gadhasapthasathi written during the 1st century AD contains many Telugu words. More such interesting information about the language, its history and characteristics is brought to you in this presentation.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మందికి తెలుగు మాతృభాష. తెలుగు గొప్ప సాహిత్య సంపద కలిగి ఉంది. అనేక మాండలికాలు కూడా ఉన్నాయి. తెలుగు ద్రావిడ భాషలలో ఒకటి. దాని లిపి 10 వ శతాబ్దములో రూపు దిద్దుకుంది. కన్నడ లిపితో పోలి ఉంటుంది. తెలుగు భాష అనేక పరివర్తనలకు గురైంది. తెలుగు భాష మూలాల గురించి స్పష్టంగా తెలియదు. క్రీ.శ. 1 వ శతాబ్దంలో రాసిన గాధాసప్తశతి అనే గ్రంథంలో అనేక తెలుగు లు ఉన్నాయి. భాష, దాని చరిత్ర మరియు లక్షణాల గురించి మరెన్నో ఆసక్తికరమైన వివరాలు ఈ ప్రెజెంటేషన్‌లో మీకు అందించబడింది.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

History of the Telugu Language

Presentations | Telugu