Logo
Search
Search
View menu

History of the Reddy Rajulu

Presentations | Telugu

The Reddy Rajulu had ruled over parts of coastal Andhra Pradesh between 1324 and 1425. Their capital was at Kondaveedu at Guntur District. The Kondavedu Fort was built by these kings. The famous poet, Errapragada was one of the 'asthana kavi' at Prolayya Vemareddy's court. This presentation gives you a brief glimpse of the history of this great dynasty, the political and social conditions during their time, as well as the economic policies, the taxation systems, and temples, forts and irrigation projects these rulers took up. Also in here is a mention of the Kakatiyas, and the Tughlaqs and their connection to the Reddy Rajulu.

రెడ్డి రాజులు 1324 నుండి 1425 వరకు తీరాంధ్రప్రాంతాలను పాలించారు. వీరి రాజధాని గుంటూరు జిల్లా కొండవీడులో ఉండేది. కొండవీడు కోటను కూడా రెడ్డి రాజులే నిర్మించారు. ప్రముఖ కవి, ఎఱ్రాప్రగడ రెడ్డి రాజులలో ఒకరైన ప్రోలయ్య వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు. ఈ ప్రదర్శనలో రెడ్డి రాజుల చరిత్ర, వారి కాలంలో రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు, అలాగే ఆర్థిక విధానాలు, పన్నుల వ్యవస్థలు మరియు వారు కట్టించినటువంటి దేవాలయాలు, కోటలు, నీటి పారుదల వ్యవస్థల గురించి వివరింపబడింది. కాకతీయులతో మరియు మొహమ్మదీయులైనటువంటి తుగ్లఖ్లతో రెడ్డి రాజుల సంబంధము, ఘర్షణాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించబడింది.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

History of the Reddy Rajulu

Presentations | Telugu