Presentations | Telugu
Andhra Pradesh and Telangana are two states known for their warm and hot climates. However, the various hill ranges in the states, which are part of the Eastern Ghats, do offer some interesting hill stations. Though not as high in altitude or as famous as Ooty and Kodaikanal, which are also on the Eastern Ghats, there are some like Araku Valley and Horsely Hills which have their own claim to fame. Interestingly, there is one hill station called Lambasingi in Andhra Pradesh, which experiences snowfall too! Know more of these hill stations in the Telugu states in this presentation.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ చల్లగా ఉండే హిల్ స్టేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఊటీ, కొడైకెనాల్, డార్జిలింగ్ వంటి అత్యుత్తమ హిల్ స్టేషన్లు కాకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. బాగానే పేరు గాంచి, అక్కడకు వెళ్లే పర్యాటకులకు వేసవి కాలంలో కాస్త ఊరటను ఇస్తాయి. మరి ఆ హిల్ల్స్టెషన్లు ఏమిటో ఎక్కడ ఉన్నాయో, ఇంకా వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలిపే ప్రయత్నం ఈ ప్రదర్శనలో జరిగింది.
Free
PPTX (35 Slides)
Presentations | Telugu