Logo
Search
Search
View menu

Guntur Chillies

Presentations | Telugu

India ranks number one in the produce of chillies. While chillies are grown in almost every part of the country, the Guntur Chilli stands out and is renowned the world over. It is not only used locally but is also exported to many countries around the planet. Know more about this variety of chilli by downloading the PPT.

మిరపకాయల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. మిరపకాయ పంట దేశంలో అన్ని ప్రాంతాలలో పండుతుంది. కానీ కారం మిరపకాయ అనగానే గుర్తుకు వచ్చేది గుంటూరు మాత్రమే. ఈ పంటకు గుంటూరు చాలా ప్రసిద్ధి. గుంటూరు మిరపకాయలు అనేక దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. మన గుంటూరు మిరపకాయల గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో పొందవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (32 Slides)

Guntur Chillies

Presentations | Telugu