Presentations | Telugu
The last of the Nizams, Mir Osman Ali Khan ruled the princely state of Hyderabad for nearly 37 years. He was declared by the Times Magazine as the richest man alive. What is more striking about this man is that he implemented a great number of reforms in the fields of economy, revenue, administration, law and so on. He was also an ardent believer in progress and built a great many buildings that pushed his kingdom into the modern world and helped his people. Some of them are the Osmania University, the Osman Sagar dam and the Osmania General Hospital. This presentation brings to you more on the several great structures built by the last Nizam.
నిజాములలో చివరివాడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాదాపు 37 సంవత్సరాలు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాడు. అప్పట్లో, అతడిని టైమ్స్ మ్యాగజైన్ లోకంలోని అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. అతను ఆర్థిక వ్యవస్థ, రెవెన్యూ, పరిపాలన, చట్టం మొదలైన రంగాలలో అనేక సంస్కరణలను అమలు చేశాడు. అతను పురోగతిలో తీవ్రమైన విశ్వాసి. అతని రాజ్యాన్ని ఆధునిక ప్రపంచంలోకి తీసుకువెళ్తూ, తన ప్రజలకు సహాయపడే అనేక భవనాలను నిర్మించాడు. వాటిలో కొన్ని ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మాన్ సాగర్ డ్యామ్ మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఈ ప్రదర్శన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన అనేక గొప్ప నిర్మాణాల గురించి మీకు మరింత తెలియజేస్తుంది.
9.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu