Presentations | Telugu
Golconda is not only famous for its fort but also for its erstwhile diamond mines. It is known to historians that those who controlled Golconda controlled the more than 38 diamond mines on the coast of Andhra Pradesh, in the Krishna Basin, like Kolluru, Vajrakaruru, Bellamkonda, etc. Golconda was the seat of wealth of the Vijayanagara rulers and then the various Golconda Nawabs, all of whom propspered from the wealth these mines had to offer. This presentation brings to you an interesting glimpse of the fascinating diamond mines of the region. It also lists out the famous diamonds like the Kohinoor and the Hope diamonds. Most of these large and priceless diamonds are now spread across the world, but have their origins mines of Andhra Pradesh.
గోల్కొండ అనగానే గుర్తుకువచ్చేవి అక్కడి శిథిలావస్థలో ఉన్న కోట, మరియు ఒక్కపాటి వజ్రపు గనులు. శతాబ్దాలుగా, గోల్కొండ వజ్రపు గనులకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కృష్ణా నది ఒడ్డున, తీరాంధ్ర ప్రాంతంలో కొల్లూరు, వజ్రకరూరు, బెల్లంకొండ మొదలైన 38 కి పైగా వజ్రాల గనులను ఉండేవని చరిత్ర చెప్తోంది. వాటిని నియంత్రించిన పాలకులకు లెక్కకట్టలేనటువంటి సిరిసంపదలు లభించేవి. ఈ గోల్కొండ గనుల గురించి, అక్కడ దొరికిన కోహినూర్ మరియు హోప్ వజ్రాల వంటి ప్రసిద్ధ వజ్రాల గురించి విశేషాలు ఈ ప్రెసెంటేషన్లో మీకు అందించబడుతోంది.
9.75
Lumens
PPTX (39 Slides)
Presentations | Telugu